తెలుగు వార్తలు » Telangana Highcourt
వేములవాడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం ఇంకా ఎటూ తేలడంలేదు. అతనికి భారత పౌరసత్వం లేదంటూ కోర్టులో దాఖలైన పిటిషన్...
కొత్త రాష్ట్రంలో సరికొత్త అసెంబ్లీ, క్రొంగొత్త సచివాలయం.. ఇలా అత్యంత సుందరంగా హైదరాబాద్ నగరంలో కొత్త పరిపాలనా భవనాలు నిర్మించాలని తలపెట్టిన ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పుడు ఈ నిర్మాణాలపై కొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. పాత సచివాలయానికి వాస్తు లేకపోవడం, అదే సమయంలో భవనాలు ఒక ఆర్డర్‌లో లేకపోవడంతో కొత్త సచివాలయ న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటికే బాగా బలహీనపడిన నక్సల్స్ ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం తెల్లవారుజామున గుండాల మండల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సల్ నేత పూనెం లింగన్న అలియాస్ శ్రీధర్ హతమయ్యారు. పూనెం లింగన్న చనిపోగా.. మరో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డా
బిగ్ బాస్-3 షో కి షాకులమీద షాకులు తగులుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో ను నిలిపివేయాలని కోరుతూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టులో ‘ పిల్ ‘ దాఖలు చేశారు. ఇందులో నాగార్జునతో బాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి �
ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది. వారి అభ్యర్థిత్వాన్ని మండలి చైర్మన్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో తమ అభ్యర్థిత్వాలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్న�