తెలుగు వార్తలు » telangana high court judge
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.