తెలుగు వార్తలు » Telangana High Court Decision
కరోనా కాలంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా కోర్టు కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు సమ్మర్ సెలవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర�