తెలుగు వార్తలు » Telangana High Court clears demolition of State Secretariat buildings
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు న్యాయపరమైన చిక్కులు తొలగడంతో...శుక్రవారం నుంచి కూల్చివేత పనులు మళ్లీ మొదలయ్యాయి. సచివాలయంలో మొత్తం 11 కొండు బిల్డింగులు ఉన్నాయి.