తెలుగు వార్తలు » Telangana Gurukul School Secretary
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ,ఎస్టీ పరిరక్షణ సమితి నేత కర్నె శ్రీశైలం మీడియాతో మాట్లాడుతుండగా.. స్వేరో మెంబర్లు దాడి చేశారు. ప్రెస్‌క్లబ్‌లో న్యూస్ కవర్ చేస్తున్న వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. తెలంగాణ గురుకుల స్కూల్స్ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలు బయటపెడతానని కర్నె శ్ర�