తెలుగు వార్తలు » Telangana govt hands over land to martyr Santosh Babu's family
జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ సర్కారు అండగా నిలుస్తోంది.