తెలుగు వార్తలు » Telangana Govt Employees
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు టీఎన్జీవో, టీజీవో నాయకులతో భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మంది ..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే కరువు భత్యం (డీఏ)ను 3.144 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న డీఏ 27.248 నుంచి 30.392 శాతానికి పెరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్�