తెలుగు వార్తలు » Telangana Governor Tamilisai Soundararajan participated in Bathukamma celebrations at Rajbhavan
రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలుగులో