తెలుగు వార్తలు » Telangana Government to provided Metro Services for RTC Strikem
దసరా పండుగకు ముందు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్లు అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వంతో చేసిన చర్చలు విఫలం కావడంతో.. గత అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు… సమ్మె సైరన్ మోగించారు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతో పాట�