తెలుగు వార్తలు » Telangana Government starts buses
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నడుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే కరోనా నేపథ్యంలో టికెట్ ఛార్జీల విషయంలో టీఎస్‌ఆర్టీసీ వినూత్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.