తెలుగు వార్తలు » Telangana Government shut downs private lab
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ ల్యాబ్‌లో 3,726 శ్యాంపిల్స్‌లో 2,672 మందికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు ఇచ్చింది.