తెలుగు వార్తలు » Telangana government orders
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సెకండ్ వేవ్ భయం పరుగులు పెట్టిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది. ఆంక్షల డోస్ పెంచింది. మాస్క్ కచ్చితంగా ఉండాలని
కరోనా ఎఫెక్ట్‌తో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచనల నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లల్లో రిటర్ అయిన డాక్టర్లను, నర్సులను విధుల్లోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదట మూడు నెలల కోసం కాంట్రాక్టు పద్దతిన డాక్టర్లను, నర్సులను..