తెలుగు వార్తలు » Telangana Government Good News To Panchayat Workers
పంచాయతీ కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. 18-59 ఏళ్ళ మధ్య వయసు కలిగిన వారికి జీవితబీమా సౌకర్యాన్ని కల్పిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాదికి రూ.968 ప్రీమియంతో రూ.2 లక్షల జీవితబీమా సదుపాయం కలగనుంది. దేశ తొలి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సురేంద్ర కుమార్ డేకు నివాళిగ