తెలుగు వార్తలు » Telangana forest ranger attack
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. అటవీ అధికారులపై దాడి జరిగిన కొత్త సార్సాల గ్రామానికి వెళ్తున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్