తెలుగు వార్తలు » Telangana Fluoride problem
'మిషన్ భగీరథ' తెచ్చిన గొప్ప విజయమిది. ఇంతకాలానికి ఫ్లోరైడ్ లేని తెలంగాణం సాక్షాత్కారమైంది. తెలంగాణ ఎదుర్కొన్న అతి ముఖ్యమైన సమస్యలలో ఒకటైన ఫ్లోరోసిస్ మీద తెలంగాణ రాష్ట్రం విజయం సాధించిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.