తెలుగు వార్తలు » Telangana finacial crisis
తెలంగాణలో బీజేపీ బలాన్ని పుంజుకునే ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెబుతూనే కోట్లాది రూపాయలు అనవసరంగా ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడ�