కరోనా రెండో దశ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. కోవిడ్ కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడడంతో.. పలు చిత్రాల విడుదల వాయిదా పడగా.. షూటింగ్స్ తాత్కలికంగా నిలిచిపోయాయి.
కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు భాగస్వామ్యం అందించడానికి ముందుకు వచ్చింది.. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి.. రూ.25 లక్షలు విరాళంగా...