తెలుగు వార్తలు » Telangana Fight On Corona
తెలంగాణలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) 400 కరోనావైరస్ కు సంబంధించిన జన్యు శ్రేణులను డీకోడ్ చేసి, వాటిని కరోనా వైరస్ గ్లోబల్ డేటా బేస్ కు అందించింది.