Ugadi 2022: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం..
భాగ్యనగరం మొత్తం ఆధ్యాత్మిక కాంతుల్ని అద్దుకుంది. నాలుగు శతాబ్దాలుగా అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవంతో భక్తులు పరవశించిపోతున్నారు...
తెలంగాణ పల్లెలకు పండుగ కళ వచ్చింది. ఆర్టీసీ సమ్మె తలపెట్టినా.. పల్లెల్లో బతుకమ్మ జరుపుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఆసక్తి చూపారు. భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ ఆడపడుచులు తమకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తొమ్మిది రోజులుగా బతుకమ్మ
ఎక్కడ మహిళలు పూజింపబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చెబుతుంటారు. ఇందులోని అంతరార్థం ఏదైనా మహిళల పట్ల మానవీయత, గౌరవ మర్యాదలతో వ్యవహరించగలిగినపుడే సమాజం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది. వివక్షకు ఆధిపత్యానికీ ఎలాంటి తావుండదు. విలువలు ఇనుమడిస్తాయి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయం కొంతమేర బతుకమ్మ పండుగలో వ్యక
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల జాతర లండన్లో వైభవంగా జరిగింది. టాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరై లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ సంబరాల్లో పోతురాజు వేషధారణ ప్రవాసులతో పాటు స్థానికులను కూడా మంత్ర ముగ్ధులను చేసింది. తెలంగాణలో జరుపుకున్నట్లు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, మేళ�