తెలుగు వార్తలు » Telangana fee regulatory committee
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 351 ప్రొఫెషనల్ కాలేజీలు మూతపడే అవకాశం ఉంది. నూతన ఫీజుల దరఖాస్తుకు ఆ కాలేజీలు దూరంగా ఉన్నాయి. 2019 నుంచి 2022 వరకు మూడేళ్లకు గానూ కాలేజీల ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఎఫ్‍ఆర్‍సీ)కి కాలేజీలు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గత మూడేళ్ల ఆదాయ, వ్యయాలను కూడా అందిస్తే కాలేజీలు వసూలు �