కరోనా లాక్డౌన్ వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ సీఎం.. రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపులకు కాస్త ఊరటనిచ్చే విధంగా.. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ ఆస్తి పన్ను చెల్లింపులను ఎలాంటి ఫైన్ లేకుండా 3 నెలల గడువు పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయ�