తెలుగు వార్తలు » Telangana Extended Till May 31
తెలంగాణలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఈ నెల 29 వరకూ విధించిన లాక్ డౌన్ ను కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెల 31 వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా జిల్లాలన్నీ గ్రీన్ జోన్లుగా మారాయని సీఎం స్పష్టం చేశారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో మ�