తెలుగు వార్తలు » telangana exice policy
తెలంగాణలో పెరుగుతున్న నేరాలకు మద్యానికి లింకుందంటున్న తెలంగాణ బిజెపి నేతలు పెద్ద ప్రణాళికతో భారీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న నేరాలకు మరీ ముఖ్యంగా అత్యాచార ఘటనలకు, హత్యలకు ప్రధాన కారణం లిక్కర్ సేవనం పెరిగిపోవడమేనని కమల నాథులు భావిస్తున్నారు. దాంతో ఈ అంశంపై దీర్ఘకాలిక ప్రణాళికతో ఉద్యమా