తెలుగు వార్తలు » Telangana Exams Update
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూన్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు యూనివర్సిటీలు షెడ్యూల్ రిలీజ్ చేశాయి. స్టూడెంట్స్ నష్టపోకుండా ఉండేందుకు నిర్వహణ సంస్థలు టెక్నాలజీ వినియోగించనున్నాయి. కొన్ని ఎగ్జామ్స�