Telangana Covid-19 Updates: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం.. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటివరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కేసులు ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 51 కేసులు నమోదయ్యాయి.