ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. నేడు ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. మండలిలో చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ పురాణం సతీష్. సివిల్ కోర్టు చట్ట సవరణ.. బిల్లును ప్రవేశపెట్టనున్న ఇంద్రకరణ్ రెడ్డి. కాగా.. ఈ సారి.. తెలంగాణలో తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆచితూచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగ�
తెలంగాణ ఉభయ సభలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల ఎన్నికపై తీర్మానం జరుగనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఒక్కో కమిటీలో 9 మంది సభ్యలను ఎన్నుకోనున్నారు. [svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాల ” date=”15/09/2019,12:52PM” class=”svt-cd-green” ] అత్యధిక అప్పులున్న జపాన�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను 2019-2002కి సంబంధించి.. అసెంబ్లీలో.. సీఎం కేసీఆర్, మండలిలో హరీశ్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం ఈ బడ్జెట్‌ను 1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌కు రాష్ర్ట కేబినెట్ నిన్ననే ఆమోదం తెలిపింది. కాగా.. ఈ రోజు 11.30 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీ పాయిం�