బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ భద్రతపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. బండికి మరింత భద్రత పెంచుతూ నిర్ణయం తీసున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో సెక్యూరిటీ పెంచారు.
BJP Target 2023: జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. తుక్కుగూడ సభను మించిన రీతిలో 10 లక్షల మంది జనాన్ని ఈ సభకు సమీకరిస్తామని బీజేపీ ప్రకటించింది.
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి(Union Miniset G Kishan Reddy) అన్నారు. బీజేపీపై కేసీఆర్ నుంచి పొగత్తలను ఎవరూ ఆశించడం లేదన్న కిసన్ రెడ్డి..
ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) 8 ఏళ్ల పాలన, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ బీజేపీ(BJP) నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి జూన్ 14 వరకు ప్రచారం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. హైదరాబాద్లో...
నెల రోజుల వ్యవధిలో జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మే ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పర్యటించారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా కొన్ని హామీలతో కూడిన వరంగల్ డిక్లరేషన్ అంశాలను బహిరంగ సభ వేదికగా వెల్లడించారు.
ఈ నెల 26న తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఐఎస్బీ వార్షికోత్సవంలో మోడీ పాల్గొననున్నారు. 20 రోజుల వ్యవధిలో రాష్ట్రానికి అగ్ర నేతల రాకతో బీజేపీలో కొత్త జోష్ నెలకొంది. బండి సంజయ్ ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రసంగం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టులాంటిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మతల్లి గుడిని ఆయన...