తెలుగు వార్తలు » Tealangana Seetharama project
KCR Review Meeting On Seetharama project: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమావేశాల్లో అటు ఆర్టీసీతో పాటు.. ఇటు వ్యవసాయంపై కూడా సమీక్ష నిర్వహించారు..