తెలుగు వార్తలు » teachers benefits
తెలంగాణ హైకోర్టు టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో టీచరుగా జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన తేదీ నుంచి సర్వీసు బెనిఫిట్స్ లెక్కించి ఇవ్వాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.