తెలుగు వార్తలు » Teacher mlc election
తెలుగు రాష్ట్రాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియముగిసింది. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం నామినేషన్ల తుది జాబితాను వెల్లడిస్తారు.