తెలుగు వార్తలు » Teacher brutal Murder
సాయం చేసిన వ్యక్తినే దారుణంగా హతమార్చారు దుండగులు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు హత్యకు గురయ్యాడు ఓ ఉపాధ్యాయుడు.