తెలుగు వార్తలు » tea market
కరోనా లాక్ డౌన్ కారణంగా గ్లోబల్ టీ మార్కెట్ కుదేలవుతోంది. తేయాకు తోటల్లో పని చేసే లక్షలాది మహిళలు, ఇతర సిబ్బంది ఖాళీగా కూర్చోవలసి వస్తోంది. చైనా, ఇండియా, కెన్యా, శ్రీలంక, వియత్నాం దేశాలు మొత్తం గ్లోబల్ ఎగుమతుల్లో 82 శాతం భాగస్వామ్యం వహిస్తున్నాయి...