తెలుగు వార్తలు » TDP YCP Fighting
YCP VS TDP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరి ప్రేమ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. టీడీపీ వర్గానికి చెందిన అమ్మాయి కుటుంబసభ్యులపై వైసీపీ వర్గానికి చెందిన అబ్బాయి బంధువులు కర్రలతో దాడికి దిగడం తీవ్ర ఉదృక్తలకు దారి తీసింది..