తెలుగు వార్తలు » TDP Worker Arrested
సీఎం జగన్‌పై ఫేస్‌బుక్ పేజీలో అసభ్యకరమైన పోస్టింగ్ చేసిన టిడిపి కార్యకర్త రాజేష్ నాయుడును పెనుమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాజేష్.. మే 28న ఫేస్‌బుక్‌లో.. సీఎం జగన్‌పై అనుచిత పోస్టింగ్ పోస్ట్ చేశాడు. దీనిపై పెనుమూరు మండలం దేవికాపురంకు చెందిన వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి పోలీసులక�