తెలుగు వార్తలు » TDP will win 140 assembly seats in AP says Maganti Babu
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి 101 సీట్లు రావడం గ్యారంటీ అని ఆ పార్టీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. ఇక మహిళలు, పింఛన్‌దారుల ఓట్లతో 140 సీట్లు సాధించి ఎన్నికలు వన్ సైడ్ అని నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ నేమ్ ప్లేట్ తయారు చేసుకుని కుర్చీ ఎక్కడానికి కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశార