తెలుగు వార్తలు » Tdp VS Ysrcp in Andhra Pradesh
ఏపీ రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా తన మనసులోని మాటను బయటపెట్టారు. ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ దిశగా..3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తేల్చిచెప్పారు. అమరావతిలో లెజిస్లేచర్ , వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్ట�
రాజధాని అమరావతిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ధర్మాన ప్రసాదరావు క్యాపిటల్ విషయంపై..గతంలో అధికారంలో ఉన్న టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త రాజధానిపై సరైన చర్చజరగలేదని, అందుకే ఆరేళ్ల తర్వాత కూడా ఏపీకి క్యాపిటల్ సిటీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో ఏ ఆఫీసు ఎక్కడో ఉందో తెలియని అయోమ