తెలుగు వార్తలు » TDP Vs YCP activists clash
ఏపీలో ఎన్నికలు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా.. రాజీయ కక్షలు మాత్రం ఆగడంలేదు. అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు పిట్టల్లా రాలిపోతున్నారు. దాడులు, ప్రతి దాడులతో గ్రామాలు, దద్దరిల్లుతున్నాయి. ఇక్కడా.. అక్కడా అన్న తేడా లేదు. అనంతపురం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు పొలిటికల్ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. ఇందుల�