తెలుగు వార్తలు » tdp using nandamuri balakrishna movir rular for blaming jagan
నటసింహ బాలకృష్ణ సినిమా డైలాగ్స్… వెండితెరపైనే కాదు..అప్పుడప్పుడు రాజకీయాల్లోనూ పేలుతుంటాయి.. సినిమా కోసం ఆ డైలాగ్స్ రాశారా…లేక ప్రస్తుత రాజకీయాలకు అన్వయిస్తూ ఆయనతో ఆ డైలాగులు పలికించారో తెలీదు కానీ…రాజకీయవర్గాల్లో మాత్రం ఇప్పుడు అవే డైలాగ్స్ చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా బాలయ్య రూలర్ సినిమాలో పలికిన ఒక డైలా