తెలుగు వార్తలు » TDP Urban Party Office changed in Vijayawada
విజయవాడలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్నికేశినేని భవన్ నుంచి ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలిస్తూ టీడీపీ పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ ఎంపీ కేశినేని ఎంపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది’’ అని ట్వీట్ చేసిన కేశి