తెలుగు వార్తలు » TDP Srinivas Reddy
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేపట్టారు అధికారులు. శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాపై కూడా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను చెక్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత�