తెలుగు వార్తలు » tdp seniors
జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టిడిపి అధినేత చంద్రబాబు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పోతే రాష్ట్రంలో ఇసుకు మాఫియా రాజ్యమేలుతోందని చంద్రబాబు అన్నారు. ఇసుక దొరక్క పనిలేక కార్మికులు చనిపోతే వైసీపి నేతలు ఎగతాళిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. భవననిర్మాణ కార్మికుల మరణాలన్నీ