తెలుగు వార్తలు » TDP Senior Leader Sivaprasad
మాజీ ఎంపీ శివ ప్రసాద్ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి స్నేహితుడైన శివప్రసాద్ కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని ఆమె అన్నారు. తనను సినిమాలకు, రాజకీయాలకు పరిచయం చేసింది ఆయనేనని రోజా గుర్తుచేసుకున్నారు. ఆయన లేని లోటు రాజకీయాల్ల�