తెలుగు వార్తలు » TDP sadineni yamini
తాను ఏపార్టీలోకి వెళ్లడం లేదంటున్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని. తన పదునైన మాటలతో గత ప్రభుత్వ హయాంలో ఆమె అధికార ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీపై మాటలు సంధించారు. ఆమె గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. వీటన్నికి చెక్ పెడుతూ ఆమె టీవీ 9కి ఇచ్చిన ప్రత్యేక ఇం�