తెలుగు వార్తలు » TDP ruled with corruption
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, రెండ్రోజులు కాకముందే నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబు తన గురిని తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా ఎక్కుపెట్టారు.