తెలుగు వార్తలు » TDP round table meeting on AP Capital
ప్రస్తుతం ఏపీ రాజధాని.. ఏదనేదానిపై.. వైసీపీ, టీడీపీ పార్టీలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఏ పార్టీకి ఆ పార్టీనే.. తక్కువేం కాదని.. రెండు విపక్షాలూ.. పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో.. ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు దేశం పార్టీ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అటు వైస�