తెలుగు వార్తలు » TDP rebels withdrawals nominations in majority constituencies
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 12 నియోజకవర్గాలలో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాల అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో త్రిమూర్తుల రాజు, విశాఖ సౌత్‌లో మహ్మద్ సాదిక్, గాజువాకల�