తెలుగు వార్తలు » tdp protest in vizag district
కరోనా కరాళ నృత్యం చేస్తుంటే రాజకీయ కార్యక్రమాలకు కారణాలు వెతుక్కుంటున్నారు ఏపీ రాజకీయ నాయకులు. ముఖ్యంగా విపక్ష టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు కరోనా సాయం పేరిట ఎవరి ఇళ్ళలో వారు ధర్నాలు, దీక్షలంటూ కూర్చుని శుక్రవారం ఏపీ రాజకీయాలను రక్తికట్టించేందుకు ప్రయత్నించారు.