తెలుగు వార్తలు » TDP Power Purchases
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరపాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీ సీఎం జగన్.. కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా నాటి విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై కమిటీ ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌కో సీఎండీ కన్వీనర్‌గా తొమ్మిది మందితో కమిటీ సభ్యులను నియమించారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన సోలార్, విండ్ పవర్ �