తెలుగు వార్తలు » TDP Parliamentary Meeting
శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు ఏ అంశాలను లేవనెత్తాలో సమాలోచన చేసుకుంటున్నారు.
నల్గొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య బాహాబాహి జరిగింది. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన నేతలు ఆ సమావేశానికి రావడంపై అక్కడున్న కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అయితే తెలంగాణాలో దాదాపుగా టీడీప