తెలుగు వార్తలు » TDP Panchayats in kuppam
పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీకి కుప్పుంలో వ్యతిరేక పవనాలు వీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారట.